Sai Pallavi : చెల్లితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ సాయి పల్లవి తాజాగా తన చెల్లితో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : November 20, 2025 / 08:03 AM IST
