×
Ad

Saina Nehwal : స్టైలిష్ లుక్‌లో సైనా నెహ్వాల్‌.. హీరోయిన్లు కూడా బ‌లాదూరే..

భార‌త మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. హీరోయిన్లు కూడా ఆమె అందం ముందు దిగ‌దుడుపే అని కామెంట్లు చేస్తున్నారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14