Sakshi Vaidya: చిలుకపచ్చ రంగు చీరలో చిలకలా.. సాక్షి క్యూట్ ఫొటోలు

సాక్షి వైద్య(Sakshi Vaidya) లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ పచ్చ రంగు చీరలో గ్లామర్ రచ్చ చేసింది. మరి ఆ క్యూట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7