Sriya Reddy : సలార్ భామ.. జిమ్ లో శ్రియ రెడ్డి స్పెషల్ సెల్ఫీలు..
సలార్ లో రాధా రమా మన్నార్ గా అలరించిన శ్రియ రెడ్డి తాజాగా జిమ్ లో కష్టపడి స్పెషల్ గా తీసుకున్న సెల్ఫీలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Saketh U
- Published On : May 5, 2025 / 10:36 AM IST
