Sriya Reddy : స్టైలిష్ లుక్స్‌లో సలార్ సుందరి శ్రియారెడ్డి..

సలార్ సినిమాలో వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరిగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి.. ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా శ్రియా స్టైలిష్ లుక్స్‌లో కనిపించి వావ్ అనిపించారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10