Samantha Birthday: అభిమానుల మధ్య సమంత బర్త్‌డే వేడుకలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
స్టార్ బ్యూటీ సమంత తన పుట్టినరోజు (Samantha Birthday)వేడుకలను అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా తన రెండో పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. చాలా ఏళ్ల విరామం తర్వాత ఆమె తన ఫ్యాన్స్‌తో నేరుగా గడపడం, వారితో కేక్ కట్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షించింది. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 28, 2026 / 06:28 PM IST
