Samantha : జూన్ నెల ఓ అద్భుతం.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సమంత
జూన్ నెల ఓ అద్భుత కథలా అనిపించిందని నటి సమంత (Samantha) తెలిపింది. ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- July 2, 2026 / 08:52 PM IST
