Samantha : భర్తతో కలిసి డేట్ కి వెళ్లిన సమంత.. బేబీ బంప్ తో ఫొటోలు వైరల్..
హీరోయిన్ సమంత తాజాగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి డేట్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా వాళ్ళు దిగిన పలు ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 19, 2026 / 12:08 PM IST
Samantha
