Samantha : అమెరికాలో చీరకట్టుతో సమంత.. ఎంత క్యూట్ గా ఉందో..

సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ఇండియన్స్ నిర్వహించే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సమంత పాల్గొంది. తాజాగా ఇలా బ్లాక్ చీరలో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.

Samantha Shines in Black Saree at America