Samyuktha Menon : మైమరిపిస్తున్న సంయుక్త మీనన్ చీర సోయగం..

సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ తో మరోసారి జంట కడుతూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త తన చీర సోయగం అందర్నీ మైమరిపించారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7