Sanju Samson : సంజూ శాంసన్ ఓనం సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
కేరళ అతిపెద్ద పండుగ ఓనం (ఆగస్టు 26) గురువారం జరుపుకున్నారు. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) కొంచెం ఆలస్యంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 27, 2026 / 03:11 PM IST
