Telugu » Photo-gallery » Sara Tendulkar Post Year Book 2005 January To December Pics Viral Vm
Sara Tendulkar : సారా టెండూల్కర్ ఇయర్ బుక్ 2025.. జనవరి నుంచి డిసెంబర్ వరకు.. ఫోటోలు వైరల్
దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ్మడు.. 2025 ఏడాదికి సంబంధించిన జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక సందర్భాల్లో దిగిన ఫోటోలను ఇయర్ బుక్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (pics credit @Sara Tendulkar insta)