Telugu » Photo-gallery » Sarvam Maya Fame Malayali Actress Riya Shibu Cute Photos Goes Viral Sy
Riya Shibu : తెలుగు కుర్రాళ్లను ‘సర్వం మాయ’ చేసిన డెలులు క్యూట్ దయ్యం.. మలయాళీ భామ రియా శిబు ఫొటోలు..
ఇటీవల మలయాళం సర్వం మాయ సినిమా అక్కడ పెద్ద హిట్ అయి తెలుగులో కూడా ఓటీటీలో రిలీజయి సక్సెస్ అయింది. ఈ సినిమాలో క్యూట్ గా కనిపించే డెలులు అనే దయ్యం పాత్రలో మలయాళ నటి రియా శిబు అందర్నీ మెప్పించి తెలుగు కుర్రాళ్లకు కొత్త క్రష్ గా మారింది. మమిత బైజు లాగే రియా శిబు కూడా తెలుగులో సెన్సేషనల్ నటిగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించింది రియా. మలయాళీ భామ రియా శిబు క్యూట్ ఫొటోలు మీరు కూడా చూసేయండి..