×
Ad

Satyadev : సముద్రంలో సత్యదేవ్.. షూటింగ్ ఫోటోలు షేర్ చేసిన నటుడు..

నటుడు సత్యదేవ్ నటించిన అరేబియా కడలి వెబ్ సిరీస్ నేడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో సముద్రంలో బోట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సత్యదేవ్.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10