Maanas Nagulapalli : భార్య, కొడుకుతో మానస్ నాగులపల్లి క్యూట్ ఫొటోలు..
సీరియల్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి తాజాగా తన భార్య శ్రీజ, కొడుకు ధ్రువతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
- Saketh U
- Published on- April 28, 2026 / 12:10 PM IST
Maanas Nagulapalli
