Karuna Bhushan: స్లీవ్‌లెస్ టాప్‌లో సీరియల్ బ్యూటీ.. కరుణ భూషణ్ గ్లామర్ షో నెక్స్ట్ లెవల్.. ఫొటోలు
బుల్లితెర బ్యూటీ కరుణ భూషణ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా స్లీవ్‌లెస్ టాప్‌లో తన అందచందాలను ఆరబోస్తూ క్లిక్ మనిపించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ట్రెండీ లుక్‌లో పరువాల విందు చేస్తున్న ఈ సీరియల్ బ్యూటీ గ్లామర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. తనదైన శైలిలో మెరుస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది.
- V Santhosh Kumar
- Published on- April 24, 2026 / 06:23 AM IST
