Keerthi Keshav Bhat : శ్రీ కృష్ణ జన్మాష్టమి స్పెషల్.. ఫోటోలు షేర్ చేసిన సీరియల్ నటి కీర్తి భట్..
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీరియల్ నటి కీర్తి భట్ (Keerthi Keshav Bhat) శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 4, 2026 / 11:29 AM IST
