Serial Actress Lavanya : ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియల్ నటి ‘లావణ్య’ సీమంతం వేడుకలు.. ఫోటోలు..

శ్రీరస్తు శుభమస్తు, ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు.. లాంటి పలు సీరియల్స్ తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి లావణ్య. తాజాగా లావణ్య సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన భర్త దగ్గరుండి ఈ వేడుకని జరిపించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఆధ్వర్యంలో ఈ సీమంతం వేడుక జరిగింది. పలువురు సీరియల్ నటీనటులు కూడా హాజరయ్యారు.

  • Updated on- September 16, 2026 / 07:22 PM IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
Serial Actress Lavanya Baby Shower Function