Pallavi Gowda : సీరియల్ నటి పల్లవి గౌడ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
Pallavi Gowda Birthday: కన్నడతో పాటు తెలుగులో నిండు నూరేళ్ళ సావాసం, ఏమండోయ్ శ్రీమతి గారు, పలు టీవీ షోలతో.. ఫేమ్ తెచ్చుకున్న నటి పల్లవి గౌడ తాజాగా తన పుట్టిన రోజు వేడుక సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 21, 2026 / 11:32 AM IST
Serial Actress Pallavi Gowda Birthday Celebrations
