Sindhura : బ్లూ శారీలో సీరియ‌ల్ న‌టి సింధూర‌.. ఫోటోలు వైర‌ల్..

సీరియ‌ల్ న‌టి సింధూర (Sindhura) బ్లూ శారీలో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ శారీలో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11