Serial Actress Sireesha : పెళ్లి చేసుకున్న సీరియల్ నటి శిరీష.. సీరియల్ నటుడితో ప్రేమ వివాహం.. ఫొటోలు వైరల్..

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష తాజాగా ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని పెళ్లి చేసుకుంది. ఆగస్టు 28న వీరి వివాహం జరగగా తాజాగా ఫొటోలు షేర్ చేసారు. శిరీషకు గతంలోనే ఒకసారి పెళ్లయి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. సీరియల్స్ తో పరిచయం అయిన మహేంద్ర శిరీష గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని తాజాగా పెళ్లి చేసుకున్నారు.

  • Published on- August 29, 2026 / 03:49 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Serial Actress Sireesha