Amardeep-Tejaswini Gowda : తిరుమలలో సీరియల్ నటి.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తేజస్విని.. ఫోటోలు..
Amardeep - Tejaswini Gowda: సీరియల్ నటి తేజస్విని (tejaswini), తన భర్త అమర్ దీప్‌తో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 11, 2026 / 11:19 AM IST
