Suhana Khan Birthday: షారుఖ్ ఖాన్ కూతురు బర్త్ డే.. సుహానా ఖాన్ స్పెషల్ ఫోటోలు వైరల్..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సహానా ఖాన్ (Suhana Khan) పుట్టిన రోజు (మే 22) నేడు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో సుహానాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 22, 2026 / 03:48 PM IST
