Suhana Khan : షారుఖ్ కూతురు.. చీరకట్టులో సుహానా ఖాన్ సొగసు చూడతరమా..
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు, హీరోయిన్ సుహానా ఖాన్ తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి సొగసులతో అలరిస్తుంది.
- Saketh U
- Published On : October 14, 2025 / 08:14 AM IST
