×
Ad

Shikhar Dhawan : బీచ్‌లో కాబోయే భార్య‌తో చిల్ అవుతున్న శిఖ‌ర్ ధావన్‌.. ఫోటోలు.

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ మోడల్ సోఫి షైన్ ( Sophie Shine) ను ప్రేమిస్తున్న శిఖర్ ధావన్.. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. తాజాగా త‌న ప్రియురాలితో క‌లిసి చిల్ అవుతున్న ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. (pics credit@ Shikhar Dhawan insta)

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7