Shikhar Dhawan : మళ్ళీ పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. ఫోటోలు వైరల్
టీమ్ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ల వయసులో తన చిరకాల ప్రియురాలు, ఐర్లాండ్ సుందరి సోఫీ షైన్ ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. కాగా.. శిఖర్‌కు ఇది రెండో పెళ్లి. 2012లో బాక్సర్ ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు 2021లో విడిపోయారు.
- Thota Vamshi Kumar
- Updated on- February 22, 2026 / 09:20 AM IST
