Shivani Nagaram: గ్లామర్ డోస్ పెంచిన లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగారం.. పరువాలు చూపిస్తూ చీరలో.. ఫోటోలు
‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ శివాని నాగారం(Shivani Nagaram) తన తాజా ఫోటోషూట్‌తో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించే ఈ బ్యూటీ, ఈసారి చీరకట్టులోనే గ్లామర్ డోస్ పెంచి షాక్ ఇచ్చింది. పరువాలు వలకబోస్తూ ఆమె దిగిన స్టన్నింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published on- May 23, 2026 / 05:44 PM IST
