Shivani Nagaram : తమిళ‌నాడులో తెలుగు న‌టి.. కంచీ దేవాల‌యాన్ని సంద‌ర్శించిన శివానీ నాగారం..

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కంచీ దేవాల‌యాన్ని తెలుగు న‌టి శివానీ నాగారం (Shivani Nagaram) త‌న త‌ల్లితో క‌లిసి సంద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9