Shobha Shetty : నీలి రంగు షిఫాన్ శారీలో సీరియల్ నటి.. శోభా శెట్టి స్టన్నింగ్ ఫోటోలు..
సీరియల్ శోభా శెట్టి నీలి రంగు షిఫాన్ శారీలో (Shobha Shetty) దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 27, 2026 / 11:10 AM IST
