×
Ad

Shriya Sharma: చిరు ఎత్తుకున్న ఈ చిన్నారి గుర్తుందా.. ఎలా మారిపోయిందో చూడండి.. ఫోటోలు

జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా నటించిన చిన్నారిని ఎవరైనా మర్చిపోగలరా. తన క్యూట్ మాటలతో, నటనతో ఆడియన్స్ ని మెప్పించింది శ్రేయ శర్మ(Shriya Sharma). ఎంతో క్యూట్ గా ఉన్న ఆ బ్యూటీ ఇప్పుడు హాట్ గా తయారయ్యింది. హీరోయిన్ గా కూడా చేసింది. తాజాగా బీచ్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. మీరు కూడా చూడండి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12