Shriya Saran : బంగారు రంగు చీరలో.. సంప్రదాయ పద్ధతిలో శ్రియ శ‌ర‌న్ మెరుపులు..

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ శ్రియ శ‌ర‌న్ (Shriya Saran) గోల్డ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్స్‌తో మెరిసిపోయారు. తన సహజమైన అందం, అద్భుతమైన స్టైలింగ్‌తో ఈ చీరకట్టులో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6