Shriya Saran : పీటర్స్‌బర్గ్‌లో శ్రియా శరణ్.. భర్త, కూతురితో క్యూట్ ఫోటోలు..
హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) వెకేషన్‌కు రష్యా వెళ్లింది. తన భర్త, కూతురితో కలిసి పీటర్స్‌బర్గ్ నగరంలో షికార్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 13, 2026 / 03:28 PM IST
