Shruti Haasan : తల్లితండ్రులు లేకుండానే.. కొత్తింట్లోకి గృహప్రవేశం చేసుకున్న శృతి హాసన్..

హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ముంబైలో కొత్త ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసుకుంది. అయితే ఈ కార్యక్రమంలో శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కానీ, తల్లి సారిక కానీ, చెల్లి అక్షర హాసన్ కానీ ఎవరూ రాకపోవడం గమనార్హం. కేవలం తన స్నేహితులతోనే కొత్తింట్లోకి వెళ్లి పూజలు నిర్వహించింది శృతి హాసన్.

  • Published on- July 14, 2026 / 06:25 AM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Shruti Haasan