Shruti Haasan : బ్లాక్ రోజ్‌తో శ్రుతి హాసన్.. ఫోటోలు వైరల్..
నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ రోజ్ పట్టుకుని దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 24, 2026 / 04:54 PM IST
