Simran Choudhary : ‘అథర్వ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిమ్రాన్ చౌదరి ఫోటోలు..

సిమ్రాన్ చౌదరి ప్రస్తుతం 'అథర్వ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిమ్రాన్ ఫోటోగ్రాఫర్స్ కి అదిరిపోయే ఫోజులిచ్చి ఆకట్టుకున్నారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13