Singer Mangli : సింగర్ మంగ్లీ ‘బోనాలు’ శారీ ఫోటోలు..
సింగర్ మంగ్లీ (Singer Mangli) తనకు బోనాలు పండుగ అంటే చాలా ఇష్టం అని, ఈ పండుగ సందర్భంగా శారీలో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 6, 2026 / 06:58 PM IST
