Singer Mangli : ఫ్రాన్స్‌లో సింగ‌ర్ మంగ్లీ.. తొలి చూపులోనే ప్రేమంటూ ఫోటోలు..

సింగ‌ర్ మంగ్లీ (Singer Mangli) వెకేష‌న్‌కు ఫ్రాన్స్‌ వెళ్లింది. ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తొలి చూపులోనే ఫ్రాన్స్ న‌గ‌రం ప్రేమ‌లో ప‌డిపోయానంటూ ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15