Siri Hanumanth: హాఫ్ డ్రెస్ లో హొయలుపోతున్న సిరి హనుమంతు.. హాట్ ఫొటోలు
షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకుంది సిరి హనుమంతు(Siri Hanumanth). ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు కూడా చేసింది. అయితే, ఆ అమ్మడు సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. మీరు కూడా చూసేయండి.