Madharaasi Pre Release Event : శివ కార్తికేయన్ ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
AR మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Madharaasi Pre Release Event)
- Saketh U
- Published On : August 31, 2025 / 10:48 PM IST
