Saiee Manjrekar: సాయి మంజ్రేకర్ లేటెస్ట్ ఫోటోషూట్.. అందాల విందుకు నెటిజన్లు క్లీన్ బౌల్డ్
'స్కంద' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్(Saiee Manjrekar) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెండీ, గ్లామరస్ అవుట్‌ఫిట్స్‌లో ఆమె మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె అందం, స్టైలిష్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 02:00 PM IST
