Sobhita-Naga Chaitanya : షాప్ ఓపెనింగ్‌లో సంద‌డి చేసిన శోభిత‌, నాగ‌చైత‌న్య‌.. ఫోటోలు వైర‌ల్‌..

ఓ షాప్ ఓపెనింగ్‌లో నాగ‌చైత‌న్య‌, శోభిత (Sobhita-Naga Chaitanya) సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ అవుతున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5