Sobhita Dhulipala : షూట్ గ్యాప్ లో వంటలు వండుతున్న శోభిత ధూళిపాళ.. ఫోటోలు వైరల్..

నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా తన షూటింగ్ గ్యాప్ లో అక్కడే సెట్ లో సరదాగా వంట చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7