Telugu » Photo-gallery » Sobhita Dhulipala Simple Looks In Cheekatilo Movie Promotions Photos Goes Viral Sy
Sobhita Dhulipala : ‘చీకటిలో’ ప్రమోషన్స్ తో బిజీబిజీగా శోభిత ధూళిపాళ.. సింపుల్ లుక్స్ లో ఫొటోలు వైరల్..
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ కొత్త సినిమా 'చీకటిలో' జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా సింపుల్ లుక్స్ లో కనిపించి అలరించింది శోభిత.