Sobhita Dhulipala : సరికొత్త డ్రెస్‌లో.. మిలమిల మెరుస్తూ శోభిత అందాలు అదరహో..
Sobhita Dhulipala: నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్ కోసం ఇలా స్పెషల్ డ్రెస్ లో రెడీ అయి తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- July 31, 2026 / 11:46 AM IST
Sobhita Dhulipala Stunning Looks in Special Devi Dress
