×
Ad

Ramya Moksha : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పచ్చళ్ళ పాప.. రమ్య మోక్ష ఫొటోలు చూశారా?

సోషల్ మీడియాలో జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న రమ్య మోక్ష అలేఖ్య చిట్టి పికిల్స్ అని పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. ఓ కస్టమర్ ని తిట్టడంతో ఆ అలేఖ్య చిట్టి పికిల్స్ మరింత ఫేమస్ అవ్వడమే గాక ట్రోల్స్ బారిన పడింది. అలా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న రమ్య మోక్ష ఇప్పుడు ఏకంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. దీంతో మరోసారి రమ్య మోక్ష బాగా వైరల్ అవుతుంది.

1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25