Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ సోనాల్ చౌహాన్.. బ్లాక్ చీరలో క్రేజీ ఫోజులు

లెజెండ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ సోనాల్ చౌహాన్(Sonal Chauhan). తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో హాట్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ చీరలో ఆమె చేసిన ఈ ఫోటో షూట్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10