Soubin Shahir : రీసెంట్ కూలీ సినిమా సెన్సేషన్.. ‘సౌబిన్ షాహిర్’ ఓనం సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో..

ఇటీవల రజినీకాంత్ కూలీ సినిమాతో బాగా వైరల్ అయిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ తాజాగా ఓనం పండగ నాడు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7