Triptii Dimri Birthday : స్పిరిట్ భామ తృప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్..
యానిమల్ తో ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ లో బిజీ అయి ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న తృప్తి దిమ్రి తాజాగా తన బర్త్ డే ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : February 27, 2026 / 08:50 AM IST
Triptii Dimri Birthday Celebrations
