Sravanthi Chokarapu : షోడశ స్వర్ణగౌరి పూజ చేసుకున్న యాంకర్ స్రవంతి.. ఫొటోలు..
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీ షోడశ స్వర్ణగౌరి పూజ, తదియ గౌరీ నోము చేసుకోగా పట్టుచీర, బంగారు ఆభరణాలతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Sravanthi Chokarapu)
- Saketh U
- Published On : August 27, 2025 / 06:49 AM IST
