Sreeleela : చీరలో రామచిలుకలా శ్రీలీల అందాలు..
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో శ్రీలీల పచ్చ చీరలో రామచిలుకలా మెస్మరైజ్ చేస్తున్నారు.
- gum 95921
- Published On : December 26, 2023 / 09:31 PM IST
